Skip to main content

GATE 2025 Notification : ఎంటెక్ ప్ర‌వేశాల‌కు గేట్ 2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్‌లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌(గేట్‌)–2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐఐటీ రూర్కీ పరీక్షను నిర్వహిస్తుంది.
GATE 2025 notification released for admissions at M. tech courses  GATE-2025 exam announcement by IIT Roorkee Graduate Aptitude Test in Engineering 2025 details  IIT Roorkee GATE-2025 exam schedule  GATE-2025 M.Tech admission test information  GATE-2025 exam conducted by IIT Roorkee

»    అర్హత: ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్,హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: గరిష్ట వయో పరిమితి లేదు.
»    పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. పరీక్ష సమయం మూడు గంటలు. 
»    ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కర్నూల్, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం.
»    తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్‌.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 24.08.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.09.2024
»    ఆలస్య రుసుముతో చివరితేది: 07.10.2024.
»    ఫలితాల  వెల్లడి తేది: 19.03.2024.
»    పరీక్ష తేదీలు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి.
»    వెబ్‌సైట్‌: https://gate2025.iitr.ac.in

Contract Jobs at IIST : ఐఐఎస్‌టీలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ!

Published date : 30 Aug 2024 11:10AM

Photo Stories