Skip to main content

PG Diploma Admissions : మేనేజ్‌లో పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని ఏఐసీటీఈ గుర్తింపు పొందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌) 2025–2027 సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
PG diploma in management courses admissions at manage

»    కోర్సులు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌).
»    అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(అగ్రికల్చర్‌ సైన్సెస్‌/అగ్రికల్చర్‌) ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌–2024 స్కోరును కలిగి ఉండాలి.
»    ఎంపిక విధానం: క్యాట్‌–2024 స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, ఎస్సే రైటింగ్, వర్క్‌ ఎక్స్‌పీరి యన్స్, అకడమిక్‌ రికార్డ్, డైవర్శిటీ ఫ్యాక్టర్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
ముఖ్య సమాచారం:
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
»    దరఖాస్తులకు చివరితేది: 10.02.2025.
»    వెబ్‌సైట్‌: www.manage.gov.in/

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Published date : 07 Oct 2024 04:00PM

Photo Stories