Skip to main content

GATE 2025 : ఎంటెక్ ప్ర‌వేశాల‌కు గేట్‌-2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష‌లు ఈ తేదీల్లోనే..!

దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్‌లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌(గేట్‌)–2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐఐటీ రూర్కీ పరీక్షను నిర్వహిస్తుంది.
Graduate Aptitude Test in Engineering notification 2025  GATE-2025 Exam Announcement GATE-2025 Conducted by IIT Roorkee GATE-2025 Exam Details IIT Roorkee GATE-2025

»    అర్హత: ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: గరిష్ట వయో పరిమితి లేదు.
»    పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. పరీక్ష సమయం మూడు గంటలు. 
»    ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు, 
ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కర్నూల్, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం.
»    తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్‌.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.09.2024
»    ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 07.10.2024
»    ఫలితాల వెల్లడి తేది: 19.03.2024.
»    పరీక్ష తేదీలు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి.
»    వెబ్‌సైట్‌: https://gate2025.iitr.ac.in

Namo Bharat Rapid Rail: తొలి ‘నమో భారత్‌ ర్యాపిడ్‌’ రైలు ప్రారంభం.. ఇది ఎక్క‌డినుంచి తిరుగుతుందో తెలుసా? 

Published date : 18 Sep 2024 11:35AM

Photo Stories