Skip to main content

Admissions at Para Medical Courses : పీజీఐఎంఈఆర్‌లో పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు..

చండీగఢ్‌ (పంజాబ్‌)లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
PGIMER Chandigarh  admissions  Applications for Admissions at Post Graduate Institute of Medical Education and Research for Para Medical Courses

కోర్సులు–సీట్ల వివరాలు
»    బీఎస్సీ మెడికల్‌ ల్యాబొరేటరీ సైన్స్‌–18 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
»    బీఎస్సీ మెడికల్‌ రేడియాలజీ అండ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ–12 సీట్లు. కోర్సు వ్యవధి:నాలుగేళ్లు.
»    బీఎస్సీ(రేడియో£ð రపీ టెక్నాలజీ)–8 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
»    బీఎస్సీ(ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ)–3 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
»    బీఎస్సీ మెడికల్‌ టెక్నాలజీ(పెర్ఫ్యూనిస్ట్‌)–2 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
»    బీఎస్సీ(ఎంబామింగ్‌ అండ్‌ మార్చురీ సైన్సెస్‌)–6 సీట్లు; కోర్సు వ్యవధి: మూడేళ్లు.
»    బ్యాచిలర్‌ ఆఫ్‌ అడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ(బీఏఎన్‌ఎల్‌పీ)–10 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
»    బీఎస్సీ మెడికల్‌ టెక్నాలజీ(డయాలసిస్‌ థెరపీ టెక్నాలజీ)–4 సీట్లు; కోర్సు వ్యవధి:నాలుగేళ్లు.
»    బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ–10 సీట్లు; కోర్సు వ్యవ«ధి: నాలుగేళ్లు.

Rani Lakshmibai Death Anniversary: జూన్ 18వ తేదీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి

»    బ్యాచిలర్స్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ–15 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగన్నరేళ్లు.
»    బీఎస్సీ(హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌)–10 సీట్లు; కోర్సు వ్యవధి: మూడున్నరేళ్లు.
»    బ్యాచిలర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌–15 సీట్లు; కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
»    బీఎస్సీ(మెడికల్‌ యానిమేషన్‌ అండ్‌ ఆడియో–విజువల్‌ క్రియేషన్‌)–10 సీట్లు; కోర్సు వ్యవధి: మూడేళ్లు.
»    అర్హత: కోర్సును అనుసరించి మెట్రిక్యులేషన్, 10+2,సర్టిఫికేట్‌/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
»    ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 06.06.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.07.2024
»    దరఖాస్తు సవరణ తేదీలు: 07.07.2024 నుంచి 08.07.2024.
»    కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశ పరీక్ష తేది: 02.08.2024.
»    ఫలితాల వెల్లడితేది: 13.08.2024.
»    కౌన్సెలింగ్‌ తేది: 28.08.2024.
»    వెబ్‌సైట్‌: https://pgimer.edu.in

Mega Job Mela 2024: మెగా ఫార్మా జాబ్‌మేళా.. నెలకు రూ. 12-18వేల వరకు జీతం

Published date : 20 Jun 2024 08:44AM

Photo Stories