Skip to main content

AIAPGET Notification 2024: ఏఐఏపీజీఈటీ–2024 నోటిఫికేషన్‌ విడుదల.. అర్హులు వీరే..

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షను నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు..
AIAPGET Notification 2024 for entrance exam to persue medical courses

సాక్షి ఎడ్యుకేషన్‌: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. దేశవ్యాప్తంగా ఆయుష్‌ కాలేజ్‌లు/సంస్థల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆల్‌ ఇండియా ఆయుష్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌(ఏఐఏపీజీఈటీ)–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

»    అర్హత: బీఏఎంఎస్‌/బీయూఎంఎస్‌/బీఎస్‌ఎంఎస్‌/బీహెచ్‌ఎంఎస్‌/గ్రేడెడ్‌ బీహెచ్‌ఎంఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 15.05.2024.
»    పరీక్ష ఫీజు చెల్లింపుకు చివరితేది: 16.05.2024.
»    దరఖాస్తు సవరణ తేదీలు: 17.05.2024 నుంచి 19.05.2024 వరకు.
»    అడ్మిట్‌ కార్డ్‌ విడుదల తేది: 02.07.2024.
»    పరీక్ష తేది: 06.07.2024.
»    తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌.
»    వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/AIAPGET

MBA Admissions: సెల్ఫ్‌ సపోర్టెడ్‌ విధానంలో ఎంబీఏ కోర్సుకు ప్రవేశాలు.. దరఖాస్తుల వివరాలు ఇలా..!

Published date : 06 May 2024 11:10AM

Photo Stories