Skip to main content

MBA Admissions: సెల్ఫ్‌ సపోర్టెడ్‌ విధానంలో ఎంబీఏ కోర్సుకు ప్రవేశాలు.. దరఖాస్తుల వివరాలు ఇలా..!

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి సెల్ఫ్‌ సపోర్టెడ్‌ విధానంలో రెండేళ్ల ఎంబీఏ కోర్సులో చేరేందుకు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలి..
Applications for MBA admissions at Andhra University at Vishakapatnam

సాక్షి ఎడ్యుకేషన్‌: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్, నేషనల్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లాజిస్టిక్స్‌ కౌన్సిల్‌తో కలిసి 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి సెల్ఫ్‌ సపోర్టెడ్‌ విధానంలో రెండేళ్ల ఎంబీఏ(లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం సీట్ల సంఖ్య: 60
»    అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    ప్రాధాన్యతనిచ్చే కేటగిరి: ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ పర్సనల్స్‌/డిపెండెండ్స్‌/వార్డ్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌.
»    కోర్సు ఫీజు: డిఫెన్స్‌ పర్సనల్స్, డిపెండెంట్లకు రూ.40,000, ఇతరులకు రూ.60,000.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
    దరఖాస్తును డైరెక్టరేట్‌ ఆఫ్‌ అ­డ్మిషన్స్‌ కార్యాలయం, ఆంధ్ర యూనివర్శిటీ, విజయనగర్‌ ప్యాలెస్, పెదవాల్తేర్, విశాఖపట్నం–530017 చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 18.06.2024.
»    సీట్ల కేటాయింపు: 20.06.2024.
»    వెబ్‌సైట్‌: https://audoa.andhrauniversity.edu.in

NEET UG 2024: ప్రశాంతంగా ముగిసిన నీట్‌ పరీక్ష

Published date : 06 May 2024 10:37AM

Photo Stories