Skip to main content

AIIMS Recruitment 2024: ఎయిమ్స్‌లో 100 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.67,700 వ‌ర‌కు జీతం..

డియోఘర్‌(జార్ఖండ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌(నాన్‌-అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Resident Position at AIIMS Deoghar   AIIMS Deoghar Job Opportunity for Senior Residents  AIIMS Jobs 2024 - Apply for 100 Senior Resident Jobs   AIIMS Deoghar Senior Resident Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 100
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటల్‌ సర్జరీ, ఎండోక్రైనాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్, నియోనెటాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్స్‌ తదితరాలు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: గరిష్ట వయో పరిమితి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.67,700.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును నింపి జిరాక్స్‌ కాపీలను జతచేసి రిజిస్ట్రార్‌ ఆఫీస్,నాలుగో అంతస్తు, ఎయిమ్స్, దేవిపూర్‌(అకడమిక్‌ బ్లాక్‌), డియోఘర్‌-814152, జార్ఖండ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.03.2024.

వెబ్‌సైట్‌: https://www.aiimsdeoghar.edu.in/

చదవండి: RRB Job Notification 2024: రైల్వేలో 9,144 టెక్నీషియన్‌ పోస్ట్‌లు.. పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 27 Mar 2024 05:16PM

Photo Stories