Skip to main content

CIL Recruitment 2024: కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో 32 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

కోల్‌ ఇండియా లిమిటెడ్‌(సీఐఎల్‌) వివిధ విభాగాల్లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Coal India Limited Medical Officer Vacancies   Medical Officer Jobs at Coal India Limited  Career Opportunity  CIL Recruitment 2024 Apply for 34 Medical Executive Jobs    Coal India Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 34
పోస్టుల వివరాలు: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌–26, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–08.
విభాగాలు: సర్జన్, జనరల్‌ ఫిజీషియన్‌/మెడిసిన్, జీ–వో అనెస్తీషిస్ట్, పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, పల్మాలజిస్ట్, చెస్ట్‌ స్పెషలిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్, జీడీఎంవో, డెంటిస్ట్‌.
అర్హత: జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌ అండ్‌ పల్మనరీ మెడిసిన్, ఎంబీబీఎస్, పీజీ, బీడీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల­కు నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000, మెడికల్‌ స్పెషలిస్ట్, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.60,000 నుంచి రూ.1,80,000.
వయసు: పోస్టును అనుసరించి 31.01.2024 నాటికి 35 నుంచి 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్‌ ఆఫ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్, రిక్రూట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్, ఎన్‌సీఎల్‌హెచ్‌క్యూ, సింగ్రౌలీ(మధ్యప్రదేశ్‌) చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 11.04.2024.

వెబ్‌సైట్‌: https://www.nclcil.in/

చదవండి: BHEL Recruitment 2024: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 02 Apr 2024 11:09AM

Photo Stories