Skip to main content

South East Central Railway: ఎలాంటి ప‌రీక్ష లేదు... జ‌స్ట్ ప‌దో త‌ర‌గ‌తి మార్కుల‌తోనే రైల్వేలో ఖాళీల భర్తీ

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే... 2023-24 సంవత్సరానికి రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్‌పూర్‌)లో అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఖాళీల భర్తీకి సంబధించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించరు. కేవలం అకడమిక్‌ మార్కులతో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
South East Central Railway
South East Central Railway

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే… 2023-24 సంవత్సరానికి రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్‌పూర్‌)లో అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:  

ట్రేడ్ అప్రెంటిస్: 1033 ఖాళీలు

ట్రేడులు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్, హిందీ), కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామ్ అసిస్టెంట్, హెల్త్ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెషిన్ రిఫ్రిజిరేటర్ అండ్‌ ఎయిర్కండీషనర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్.

IBPS RRB Notification 2023: డిగ్రీ అర్హ‌త‌తో... ప్ర‌భుత్వ బ్యాంకుల్లో 9 వేల ఖాళీలు... ఇలా అప్లై చేసుకోండి

Railways

అర్హత: అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయ‌సు (01-07-2023 నాటికి): 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక : మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-06-2023.

చ‌ద‌వండి: Tata Technologies: మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్... టాటాలో భారీగా ఉద్యోగాలు... పూర్తి వివ‌రాలు ఇవే...

చ‌ద‌వండి: 7 ల‌క్ష‌ల‌ ప్యాకేజీతో టాటా స్టీల్‌లో ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి

 

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 03 Jun 2023 03:38PM
PDF

Photo Stories