Railway Jobs 2024: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీల సంఖ్య: 733
ట్రేడులు: కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్(మెకానికల్), ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, మెకానికల్(ఆర్‌ఏసీ), ఎస్‌ఎండబ్ల్యూ, స్టెనో(ఇంగ్లిష్), స్టెనో(హిందీ), డీజిల్ మెకానిక్, టర్నర్, వెల్డర్, వైర్‌మెన్, కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, డిజిటల్ ఫోటోగ్రఫీ.
అర్హత: పదో తరగతి, పన్నెండో తరగతి కన్నా తక్కువ లేదా సమానమైన విద్యార్హత తదితర ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 12.04.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, ఇంటర్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా
ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.04.2024.
వెబ్‌సైట్: https://secr.indianrailways.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- SECR Recruitment 2024
- railway jobs
- Railway Jobs 2024
- Apprentice jobs
- Apprentice Jobs in SECR
- South East Central Railway
- SECR Apprentice Recruitment 2024
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications