Skip to main content

Rail Coach Factory Recruitment 2024: రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 550 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

కపుర్తలా(పంజాబ్‌)లోని రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ఆర్‌సీఎఫ్‌).. యాక్ట్‌ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Act Apprentices Recruitment   Act Apprentice in Rail Coach Factory    RCF Kapurthala Recruitment    Act Apprentices Recruitment at RCF Kapurthala

మొత్తం పోస్టుల సంఖ్య: 550
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ అండ్‌ రిఫ్రిజిరేటర్‌ మెకానిక్‌.
అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.03.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓ­బీసీలకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.04.2024

వెబ్‌సైట్‌: https://rcf.indianrailways.gov.in/

చదవండి: RRB Job Notification 2024: రైల్వేలో 9,144 టెక్నీషియన్‌ పోస్ట్‌లు.. పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 18 Mar 2024 04:23PM

Photo Stories