IBPS RRB Notification 2023: డిగ్రీ అర్హతతో... ప్రభుత్వ బ్యాంకుల్లో 9 వేల ఖాళీలు... ఇలా అప్లై చేసుకోండి

పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచే అంటే జూన్ 1న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 21.

ఖాళీలు:
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5538 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-1 (ఏఎం): 2485 పోస్టులు
జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్-2: 315 పోస్టులు
ఐటీ ఆఫీసర్ స్కేల్-2: 68 పోస్టులు
సీఏ ఆఫీసర్ స్కేల్-2: 21 పోస్టులు

లా ఆఫీసర్ స్కేల్-2: 24 పోస్టులు
ట్రెజరీ మేనేజర్ స్కేల్-2: 08 పోస్టులు
మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్-2: 03 పోస్టులు
అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్-2: 59 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్): 73 పోస్టులు

వయసు (01-06-2023 నాటికి):
ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు.
ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు.
ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు.
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; ఇతరులకు రూ.850.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: 10.07.2023.

ప్రీ-ఎగ్జామ్ నిర్వహణ తేదీలు: 17.07.2023 నుంచి 22.07.2023 వరకు.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.
వివరాలకు www.ibps.in, http://cgrs.ibps.in/ వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్