Skip to main content

IBPS RRB PO Prelims Admit Card 2023: ఆగస్టు, సెప్టెంబర్‌లో పరీక్షలు... అడ్మిట్ కార్డ్ డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇదే

IBPS, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు-XII (CRP-RRBs-XII) కామన్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది.
IBPS RRB P) Admit Card 2023

IBPS RRB PO ప్రిలిమ్స్ 2023 పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు ibps.inలో వారి హాల్ టిక్కెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష రోజున అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్ హార్డ్ కాపీని, ID కార్డ్ తో పాటు తీసుకెళ్లాలి. ఆగస్టు, సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

Bank Exam Preparation Tips: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545 క్లర్క్‌ పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అయితే ఒక ఉద్యోగం మీకే

IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్ష 2023 కోసం ఆఫీసర్ స్కేల్ I మరియు ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ-పర్పస్) కోసం కాల్ లెటర్‌లను విడుదల చేసింది. ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష, మెయిన్ పరీక్షలో మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు IBPS CRP RRB మెయిన్ పరీక్షలో పొందిన మార్కులు మరియు RRBలు నివేదించిన వాస్తవ ఖాళీల ఆధారంగా తాత్కాలికంగా కేటాయించబడతారు. ఎంపికైన అభ్యర్థుల ఇంటర్వ్యూ నవంబర్‌లో నిర్వహించబడుతుందని నోటిఫికేషన్ లో ఉంది.

IBPS RRB Notification 2023: ఐబీపీఎస్‌–ఆర్‌ఆర్‌బీల్లో 8612 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

How to download IBPS RRB PO Prelims Admit Card 2023?

అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఆగస్టు 6 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • Visit IBPS official website ibps.in
  • Click on CRP-RRBs-XII-Officer Scale-I22 prelims exam call letter link available on the home page
  • Enter your registration details and click on submit button
  • Your admit card will be displayed on the screen
  • Download and save a copy for further reference.

 

IBPS RRB Exam Pattern 2023

Published date : 24 Jul 2023 01:00PM

Photo Stories