SBI Jobs 2024 : ఎస్‌బీఐలో 1511 ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్... పోస్టుల వివరాలు ఇవే..!
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. జూన్ 30, 2024 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. డిప్యూటీ మేనేజర్‌లకు రూ.64,820 నుంచి రూ.93,960. అసిస్టెంట్ మేనేజర్‌లకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతం ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా 2024 అక్టోబర్ 04 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
పోస్టుల వివరాలు ఇవే..
☛➤ డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ: 187 పోస్టులు
☛➤ డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్: 412 పోస్టులు
☛➤ డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్: 80 పోస్టులు
☛➤ మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్‌లో 176 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
☛➤ డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్: 27 పోస్టులు
☛➤ డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 07 పోస్టులు
☛➤ అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్): 798 పోస్టులు
Tags
- sbi specialist cadre officer jobs
- sbi specialist cadre officer jobs applications
- SBI Specialist Cadre Officer Exam Pattern
- sbi jobs online apply
- SBI Jobs 2024
- SBI Jobs Notification
- sbi jobs recruitment 2024
- sbi jobs 2024
- sbi specialist cadre officer jobs selection process
- sbi specialist cadre officer jobs selection process news telugu
- telugu news sbi specialist cadre officer jobs selection process
- telugu news sbi specialist cadre officer jobs selection process in telugu
- SBI SO Selection Process 2024
- SBI SO Selection Process 2024 News in telugu
- SBI SO Selection Process 2024 News in Telugu
- SBI SO Complete Details in Telugu