UBI 500 Apprentices Notification 2024 : యూనియన్ బ్యాంకులో 500 ఖాళీలు... పూర్తి వివరాలు ఇవే..
అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 50లో.., తెలంగాణలో 42 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
ఆన్‌లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
➤☛ Vacancies In Indian Overseas Bank: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 550 పోస్టులు.. చివరి తేదీ ఇదే
పరీక్షా విధానం :
ఆన్‌లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) సబ్జెక్టులు : జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు).
Mega Job Mela In Hyderabad: 16వేల ఉద్యోగాలు..ఈనెల 31న హైదరాబాద్‌లో మెగా జాబ్
Tags
- UBI Jobs 2024
- UBI Jobs Notification
- UBI 500 Apprentices Notification 2024 Full Details
- UBI 500 Apprentices 2024 Applications
- UBI 500 Apprentices 2024 Online Apply last date
- union bank of india recruitment 2024
- union bank of india recruitment 2024 news telugu
- UBI 500 Apprentices Notification 2024
- UBI 500 Apprentices Notification 2024 Details in Telugu
- Union Bank of India
- UBI
- Apprenticeship
- Recruitment
- bank jobs
- Online application
- HR department
- Apprentice Vacancies
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications