Skip to main content

IBPS Exam Calendar 2025-26 : నిరుద్యోగులకు శుభ‌వార్త‌.. జాబ్ క్యాలెండర్ విడుదల.. నోటిఫికేష‌న్ల వివ‌రాలు ఇవే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : నిరుద్యోగులకు శుభవార్త. 2025-26లో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ క్యాలెండర్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుద‌ల చేసింది.
IBPS Exam Calendar 2025-26 Released  Banking Exams 2025 Schedule  IBPS Preliminary and Main Exams 2025-26  IBPS 2025-26 Exam Announcement

ఇందులో RRBలో ఆఫీసర్ స్కేల్ 1,2,3, ఆఫీస్ అసిస్టెంట్, PSBలో ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలున్నాయి. రిజిస్ట్రేషన్‌తో పాటు మొద‌లైన పూర్తి వివరాల కోసం https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ప‌రీక్ష తేదీలు ఇలా...
1. IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు 2025 జూలై 27, ఆగస్టు 02, 03.
2. IBPS RRB PO మెయిన్స్ పరీక్ష తేదీ 13 సెప్టెంబర్ 2025
3. IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు 2025 ఆగస్టు 30, సెప్టెంబర్ 06, 07.
4. IBPS RRB Clerk మెయిన్స్ పరీక్ష తేదీ 09 నవంబర్ 2025
5. IBPS RRB Officer II and III ఎగ్జామ్ డేట్ 13 సెప్టెంబర్ 2025
6. IBPS PO Prelims ఎగ్జామ్ డేట్ 04, 05, 11 అక్టోబర్ 2025
7. IBPS PO Mains ఎగ్జామ్ డేట్ 29 నవంబర్ 2025
8. IBPS SO Prelims ఎగ్జామ్ డేట్ 23 నవంబర్ 2025
9. IBPS Clerk Prelims పరీక్ష తేది 06, 07, 13, 14 డిసెంబర్ 2025
10. IBPSC SO Mains ఎగ్జామ్ డేట్ 04 జనవరి 2026
11. IBPS Clerk Mains ఎగ్జామ్ 01 ఫిబ్రవరి 2026

బ్యాంక్ ఉద్యోగాల‌కు ఎలాంటి డిమాండ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. బ్యాంక్ జాబ్ సాధించడమే లక్ష్యంగా ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. బ్యాంక్ కొలువుల కోసం లక్షలాది మంది పోటీపడుతుంటారు.

పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 16 Jan 2025 03:25PM
PDF

Photo Stories