Skip to main content

SBI Bank Jobs: SBIలో ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరి తేది ఇదే

Eligible Candidates  SBI Bank Jobs SBI Latest Recruitment 2024   Manager Position Announcement
SBI Bank Jobs SBI Latest Recruitment 2024 SBI Latest Recruitment 2024 Notification

దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

పోస్టు వివరాలు:
1. అసిస్టెంట్‌ మేనేజర్‌: 23 పోస్టులు
2. డిప్యూటీ మేనేజర్‌: 51 పోస్టులు
3. మేనేజర్‌: 3 పోస్టులు
4. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌: 03 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/ బీటెక్/ఐటీ/ఎంసీఏ/ ఎమ్మెస్సీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు సంబందిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. 

వయస్సు: 1.12.2023 నాటికి 42 ఏళ్లకు మించరాదు(సంబంధిత పోస్టును బట్టి)
పని అనుభవం: 2- 12 ఏళ్ల పని అనుభవం ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 14, 2024
వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/

Published date : 14 Feb 2024 02:59PM
PDF

Photo Stories