Holidays List 2023: నవంబర్ లో 15 రోజులు సెలవులు.. సెలవు తేదీలు ఇవే..
నవంబర్ లో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉన్నాయి. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని పండగ రోజులు కలుపుకొంటే బ్యాంకులు సగం రోజులు మూతపడే ఉండనున్నాయి. అయితే ఆన్ లైన్ సర్వీసులు మాత్రం యధావిధంగా 24 గంటలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా నగదు బదిలీతో పాటు ఇతర సేవలు కొనసాగుతాయి. అందుకే నవంబర్ లో మీకు బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉంటే, ఏయే రోజుల్లో సెలవు ఉంటుందో తెలుసుకుని ముందే ప్లాన్ చేసుకుంటే మంచిది.
చదవండి: School Holiday: నవంబర్ 30న పాఠశాలలకు సెలవు.. కారణం ఇదే..?
సెలవులు వివరాలు ఇలా..
నవంబర్ 1 |
కన్నడ రాజ్యోత్సవం |
నవంబర్ 5 |
ఆదివారం |
నవంబర్ 10 |
వంగాల ఫెస్టివల్ |
నవంబర్ 11 |
రెండో శనివారం |
నవంబర్ 12 |
ఆదివారం |
నవంబర్ 13 |
దీపావాళి, గోవర్ధన్ పూజ, లక్ష్మీ పూజ |
నవంబర్ 14 |
దీపావళి, బలిప్రతిపాద, విక్రమ్ సమ్వంత్ న్యూ ఇయర్ డే, లక్ష్మీ పూజ |
నవంబర్ 15 |
భైదూజ్, చిత్రగుప్త జయంతి, లక్ష్మీపూజ, |
నవంబర్ 19 |
ఆదివారం |
నవంబర్ 20 |
ఛఠ్ |
నవంబర్ 23 |
సెంగ్ కుట్సెనెమ్, ఇగాస్ బగ్వాల్ |
నవంబర్ 25 |
నాలుగో శనివారం |
నవంబర్ 26 |
ఆదివారం |
నవంబర్ 27 |
గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి |
నవంబర్ 30 |
కనకదాస జయంతి |