Free Coaching: ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పెంపు
Sakshi Education
అనంతగిరి: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షల కోసం ఇస్తున్న ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు తేదీని అక్టోబర్ 27వరకు పొడగించినట్లు జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి అక్టోబర్ 23న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చదవండి: UIIC Recruitment 2024: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్-I ... 200 ఖాళీలు... పరీక్షా విధానం ఇదే!
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 23 Oct 2024 06:00PM