State Bank of India jobs 2023 : డిగ్రీ అర్హతతో.. 8,283 ఉద్యోగాలకు SBI భారీ నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే..
8,283 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నవంబర్ 16వ తేదీ(గురువారం) ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో నవంబర్ 17 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలను ఎంపిక చేస్తారు.
8,283 ఉద్యోగాల పూర్తి వివరాలు ఇవే..
➤ జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సెల్స్) : 8,283
➤ అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
➤ వయస్సు : 01–04–2023 నాటికి 20–28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలాగే రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమతి సడలింపు కలదు
➤ తెలంగాణలో 525 ఉద్యోగాలు
➤ ఆంధ్రప్రదేశ్‌లో 50 ఉద్యోగాలు
➤ దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
➤ దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబర్ 17 నుంచి
➤ దరఖాస్తు చివరి తేదీ : డిసెంబర్ 7వ తేదీ వరకు
➤ దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుయస్ లకు రూ.750/-(ఇతరులకు ఫీజు లేదు)
➤ బేసిక్ పే : రూ.19,900/-
➤ పరీక్ష తేదీలు : 2024 జనవరిలో ప్రిలిమ్స్, ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.
➤ పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://sbi.co.in/web/careers#lattest
SBI 8,283 ఉద్యోగాల సమగ్ర సమాచారం :
Tags
- sbi junior associate recruitment 2023
- sbi jobs 2023
- sbi customer support & sales jobs 2023
- sbi 8283 customer support & sales jobs 2023
- sbi jobs online apply
- sbi 8283 customer support and sales jobs 2023 apply online
- sbi 8283 customer support and sales jobs 2023 age limit
- sbi 8283 customer support and sales jobs 2023 eligibility
- sbi 8283 customer support and sales jobs 2023 details in telugu
- sbi 8283 Junior Associates and Sales jobs
- sakshi education job notifications
- Bank jobs 2023
- sbi jobs 2023
- latest jobs in 2023