Skip to main content

IBPS Clerk Recruitment: గ్రామీణ బ్యాంకులో క్లర్క్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల

Office Assistant Position Open  Apply now  IBPS Clerk Recruitment  IBPS Grameen Bank Recruitment 2024-25 Opportunity for Scale-II Officer Position

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) 2024-25 సంవత్సరానికి సంబంధించి గ్రామీణ బ్యాంకుల్లో స్కేల్‌-I, II, III, ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 

వయస్సు: పోస్టును బట్టి 21-40 ఏళ్లలోపు ఉండాలి. 
ఎంపిక విధానం: రాత పరీక్ష, మెయిన్స్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

HPCL Recruitment 2024: హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌లో ఇంజనీర్‌ పోస్టులు.. వివరాలు ఇవే

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 27, 2024

Published date : 07 Jun 2024 01:23PM

Photo Stories