IIT Recruitment: ఐఐటీ తిరుపతిలో టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
పోస్టుల వివరాలు ఇవే..
1.అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I
2.అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (కాంట్రాక్ట్)
3.అసోసియేట్ ప్రొఫెసర్
4.ప్రొఫెసర్
విభాగాలు:
కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు బోధన/పరిశోధన అనుభవం తప్పనిసరి.
వయసు: అసోసియేట్ ప్రొఫెసర్‌కు 45 సంవత్సరాలు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-Iకు 38 ఏళ్లు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II 35 ఏళ్లు.
దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము ఏమీ లేదు.
RRB ALP Notification: రైల్వేలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
వేతనం: నెలకు రూ.1,00,000 పైగా జీతంతో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-02-2024.
వెబ్‌సైట్: https://www.iittp.ac.in