Skip to main content

Jobs: వైద్య కళాశాలలో పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ షురూ

నర్సంపేట రూరల్‌: నర్సంపేట జిల్లా వైద్య కళాశాలలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో మూడు విభాగాల్లో 12 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం విధితమే.
Narsampeta District Medical College  Acceptance of applications for posts in medical college  Vacancy Announcement

ఈ మేరకు ఏప్రిల్ 22న‌ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొదటి రోజు డిసెక్షన్‌ అటెండర్‌ పోస్టులకు 41, ల్యాబ్‌ అటెండర్‌ పోస్టులకు 102, థియేటర్‌ అనస్థీషియా అసిస్టెంట్లకు 54 దరఖాస్తులు వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ కిషన్‌ తెలిపారు.

చదవండి:

UPSC CMS 2024 Notification: 827 మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలో రాణించే మార్గాలు ఇవే..

UPSC Notification 2024: యూపీఎస్సీలో 147 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Published date : 23 Apr 2024 05:54PM

Photo Stories