Skip to main content

UPSC Notification 2024: యూపీఎస్సీలో 147 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) దేశవ్యాప్తంగా కేంద్ర శాఖలు/ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
upsc latest notification 2024

మొత్తం పోస్టుల సంఖ్య: 147
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌బి(మెకానికల్‌)– 01, ఆంత్రోపాలజిస్ట్‌(ఫిజికల్‌ ఆంత్రోపాలజీ)– 01, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌–3, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (అనెస్తీషియాలజీ)–48, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌–3, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(కార్డియో వాస్కులర్, థొరాసిక్‌ సర్జరీ)–05, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌3, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(నియోనాటాలజీ)–19, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌3, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (న్యూరాలజీ)– 26, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌3, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఆబ్‌స్టేట్రిక్స్‌–గైనకాలజీ)–20, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ 3, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(ఫిజికల్‌ మెడిసిన్, రిహాబిలిటేషన్‌)–05, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(వాటర్‌ రిసోర్సెస్‌)– 04, సైంటిస్ట్‌–బి (సివిల్‌ ఇంజనీరింగ్‌)–08, సైంటిస్ట్‌–బి (ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌)–03, అసిస్టెంట్‌ డైరెక్టర్‌(సేఫ్టీ)–07.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.04.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తి వివరాల నమోదుకు చివరితేది: 12.04.2024.

వెబ్‌సైట్‌: https://upsc.gov.in./

చదవండి: UPSC IFS Notification 2024: ఐఎఫ్‌ఎస్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 29 Mar 2024 02:37PM

Photo Stories