Skip to main content

Assistant Professor jobs: NITలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

NIT Manipur  NIT Manipur Assistant Professor job notification  Apply for Assistant Professor posts at NIT Manipur  NIT Manipur Assistant Professor job vacancies
NIT Manipur

NIT మణిపూర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ ఇంటర్ అర్హతతో 10,956 VRO ఉద్యోగాలు జీతం నెలకు 45000: Click Here

పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్): 01 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్): 01 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెకానికల్ ఇంజనీరింగ్): 01 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (సివిల్ ఇంజనీరింగ్): 01 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్): 02 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజిక్స్): 01 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (కెమిస్ట్రీ): 02 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (మ్యాథ్స్): 01 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్): 01 పోస్టు

అర్హతలు:
సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ)
పీహెచ్‌డీ లేదా తత్సమాన డిగ్రీ కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: జనవరి 05, 2025.

అభ్యర్థులు త్వరగా అఫీషియల్ నోటిఫికేషన్ చూడండి మరియు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయండి.

Published date : 20 Dec 2024 01:17PM

Photo Stories