Skip to main content

Mega Job Mela 2025: టెన్త్‌ అర్హతతో జాబ్‌మేళా.. నెలకు రూ.25,000 జీతం

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(APSSDC).. నిరుద్యోగుల కోసం మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 380 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Mega Job Mela 2025 APSSDC Mega Job Mela at Govt. Junior College
Mega Job Mela 2025 Devarapalli Mega Job Mela 2025 APSSDC Mega Job Mela at Govt. Junior College, Devarapalli

మొత్తం పోస్టులు: 380
విద్యార్హత: టెన్త్‌/ ఇంటర్‌/ ఐటీఐ/ డిగ్రీ

వయస్సు: 18-35 ఏళ్లకు మించకూడదు
వేతనం: ఏడాదికి 1,44,000-3,00,000

Jobs In Zomato: 'జొమాటో'లో ఉద్యోగాలు.. జీతం రూ.2,00,000/-కు పైనే

Job Drive 2025 in Zomato and Paytm  APSSDC job drive in Andhra Pradesh

ఇంటర్వ్యూ తేది: జనవరి 31, 2025
ఇంటర్వ్యూ లొకేషన్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, దేవరపల్లి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 28 Jan 2025 05:51PM

Photo Stories