Stenographer Posts: ఎంఏసీఎస్ ఏఆర్‌ఐలో స్టెనోగ్రాఫర్ పోస్టులు
సాక్షి ఎడ్యుకేషన్: పుణెలోని మహారాష్ట్ర అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్–అగార్కర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎంఏసీఎస్–ఏఆర్‌ఐ) డైరెక్ట్/డిప్యుటేషన్‌ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 4
(ప్రైవేట్ సెక్రటరీ–02, స్టెనోగ్రాఫర్ గ్రేడ్2–02)
» అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
» వేతనం: ప్రైవేట్ సెక్రటరీ పోస్టుకు రూ.44,900 నుంచి రూ.1,42,400; స్టెనోగ్రాఫర్ గ్రేడ్2 పోస్టుకు రూ.25,500 నుంచి రూ.81,100 వేతనం లభిస్తుంది.
» వయసు: స్టెనోగ్రాఫర్ పోస్టుకు 27 ఏళ్లు మించకూడదు. ప్రైవేట్ సెక్రటరీ పోస్టుకు 56 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.05.2024.
» వెబ్‌సైట్: https://aripune.org
Tags
- Stenographer Posts
- Pune
- MACS-ARS
- online applications
- deadline for applications
- eligibility for stenographer posts
- latest jobs
- Job News
- Typing Jobs
- Education News
- MACS-ARI Pune
- Stenographer position
- job opportunities
- Maharashtra science institute
- Deputation basis
- Pune job vacancies
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications