Skip to main content

Job Mela: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. ఎప్పుడు? ఎక్కడంటే..

విజయనగరం అర్బన్‌: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన విభాగం సంయుక్త నిర్వహణలో ఈ నెల 10వ తేదీన స్థానిక ప్రభుత్వ ఐటీ ఐ శిక్షణా కేంద్రంలో జాబ్‌ మేళా నిర్వహిస్తామ ని నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లమా విద్యార్హత కలిగిన వారిని వివిధ సంస్థలలో ఖాళీ ఉద్యోగాలకు ఈ మేళాలో ఎంపిక చేస్తారని తెలిపారు. పూర్తి వివరాల కోసం 79956 91295 లేదా టోల్‌ ఫ్రీ 99888 53335 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
AP State Skill Development Department job fair details  Job Mela Job Mela At ITI College  Vizianagaram Urban Job Fair Announcement  Job fair at Vizianagaram government IT training center  Job opportunities for SSC, Intermediate, ITI, and Diploma holders in Vizianagaram
Job Mela Job Mela At ITI College

జాబ్‌మేళా ముఖ్యసమాచారం

ఎప్పుడు: డిసెంబర్‌ 10
ఎక్కడ: విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాల

Nursing Jobs 2024: నర్సింగ్‌ ఉద్యోగ అవకాశాలు.. నెలకు రూ. 3 లక్షలకు పైనే..

Job Mela Job fair for unemployed youth  "District Employment Office Job Fair in Vempalle

విద్యార్హత: టెన్త్‌/ఇంటర్‌/డిప్లొమా/ఐటీఐ
పూర్తి వివరాలకు: 79956 91295 లేదా 99888 53335

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 10 Dec 2024 10:36AM

Photo Stories