Posts at WAPCOS: వ్యాపకోస్ లిమిటెడ్‌లో ఈ పోస్టులకు దరఖాస్తులు..
సాక్షి ఎడ్యుకేషన్: న్యూఢిల్లీలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(వ్యాప్‌కోస్) ఫిక్స్‌టర్మ్ ప్రాతిపదికన వ్యాప్‌కోస్ ప్రాజెక్ట్ పనుల్లో కచ్ రీజియన్‌లో సివిల్/మెకానికల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 275.
» పోస్టుల వివరాలు: టీమ్ లీడర్–02, డిప్యూటీ టీమ్ లీడర్/రెసిడెంట్ ఇంజనీర్–02, సీనియర్ సివిల్ ఇంజనీర్–08, సీనియర్ మెకానికల్ ఇంజనీర్–02, సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్–02, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్–02, సివిల్ ఇంజనీర్–16, మెకానికల్ ఇంజనీర్–08, ఎలక్ట్రికల్ ఇంజనీర్–04, అకౌంటెంట్–02, క్యూసీ ఇంజనీర్–08, ఇంటర్మీడియట్ లెవల్ సివిల్ ఇంజనీర్–37, జూనియర్ లెవల్ సివిల్ ఇంజనీర్–182.
» అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 31.03.2024 నాటికి 55 ఏళ్లు మించకూడదు.
» దరఖాస్తు విధానం: దరఖాస్తును ఈమెయిల్ ద్వారా పంపించాలి.
» ఈమెయిల్: wapcos1maf@yahoo.com
» దరఖాస్తులకు చివరితేది: 26.04.2024.
» వెబ్‌సైట్: https://www.wapcos.co.in
Tags
- WAPOS
- Jobs
- latest jobs
- civil engineers
- mechanical engineers
- online applications
- deadline for applications
- Water and Power Consultancy Services Limited
- Latest Jobs News
- job updates
- Education News
- NewDelhi
- VAPCOSProject
- JobVacancy
- KutchRegion
- MechanicalEngineering
- civil engineers
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications