Skip to main content

Consultant Posts: న్యూ ఢిల్లీలో కన్సల్టెంట్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ!

ఐఐటీ, న్యూఢిల్లీలో కన్సల్టెంట్‌ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం. పోస్టు వివరాలు..
Job offer for Consultant Posts in IIT New Delhi  Opportunity Alert  IIT Delhi Recruitment  Temporary Consultant Recruitment Drive at IIT New Delhi

సాక్షి ఎడ్యుకేషన్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), న్యూఢిల్లీలో.. తాత్కాలిక ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»    మొత్తం పోస్టుల సంఖ్య: 03
»    పోస్టుల వివరాలు: కన్సల్టెంట్‌(అడ్మినిస్ట్రేషన్‌)–02, కన్సల్టెంట్‌(టెక్నికల్‌ అడ్మినిస్ట్రేషన్‌)–01.
»    వేతనం: నెలకు రూ.1,25,000 నుంచి రూ.1,50,000.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ /ఎంబీఏ /ఎంఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 45 ఏళ్ల లోపు ఉండాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 25.04.2024.
»    వెబ్‌సైట్‌: www.iitd.ac.in

Published date : 24 Apr 2024 03:00PM

Photo Stories