Skip to main content

Apprentice Posts: నావల్‌ డాక్‌యార్డ్‌లో 301 అప్రెంటిస్‌లు

అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు..
Naval Dockyard Apprentice School  Training workshop for apprentices  Vacancies at Naval Dockyard Mumbai Apprentice School  Opportunity for apprentices in Ministry of Defense navy

సాక్షి ఎడ్యుకేషన్‌: ముంబైలోని మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌(నేవీ).. నావల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం ఖాళీల సంఖ్య: 301
»    ఖాళీల వివరాలు: ఏడాది అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌–288; రెండేళ్ల అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌–13.
»    ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్‌(డీజిల్‌), ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, పెయింటర్‌(జి), ప్యాటర్న్‌ మేకర్, పైప్‌ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, మెకానిక్‌ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఏసీ, షీట్‌ మెటల్‌ వర్కర్, షిప్‌ రైట్‌(ఉడ్‌), టైలర్‌(జి), వెల్డర్‌(జి అండ్‌ ఇ), మేసన్‌(బీసీ), ఐ అండ్‌ సీటీఎస్‌ఎం, షిప్‌ రైట్‌(స్టీల్‌), రిగ్గర్, ఫోర్జర్‌ అండ్‌ హీట్‌ ట్రీటర్‌.

»    అర్హత: ఎనిమిది, పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
»    వయసు: కనిష్ట వయసు 14 ఏళ్లు, గరిష్ట వయోపరిమితి లేదు.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/స్కిల్‌ టెస్ట్‌లో వచ్చిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 23.04.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.05.2024
»    వెబ్‌సైట్‌: https://indiannavy.nic.in
 

Published date : 25 Apr 2024 11:07AM

Photo Stories