Skip to main content

Job Mela at Polytechnic College : ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో రేపు జాబ్ మేళాలు.. అర్హులు వీరే..!

ఈ నెల 20న చేబ్రోలులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో జాబ్‌ మేళాలను నిర్వహించనున్నారు.
Job mela tomorrow at government polytechnic college  Job fair at Government Degree College Job fair at MBTS Government Polytechnic College State Skill Development Organization, District Employment Office, and CEDAP organizing job fairs District Skill Development Officer Pinninti Pranai statement on job fairs

గుంటూరు: ఈ నెల 20న చేబ్రోలులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో జాబ్‌ మేళాలను నిర్వహించనున్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పిన్నింటి ప్రణయ్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Thieves Schools : ఈ ఊళ్ల‌ల్లో దొంగ‌ల బ‌డులు.. అచ్చం మామూలు పాఠశాలలాగే.. కానీ!

టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, బీటెక్‌, డిప్లొమా, పీజీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 ఏళ్లలోపు వారు రెజ్యూమ్‌, సర్టిఫికెట్లు, ఆధార్‌ జిరాక్స్‌, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చని సూచించారు. వివరాలకు చేబ్రోలుకు వెళ్లేవారు రాంచంద్‌ను 96665 45975, నల్లపాడు వెళ్లేవారు రవికుమార్‌ను 93473 72996లో సంప్రదించాలని పేర్కొన్నారు.

Published date : 20 Sep 2024 09:28AM

Photo Stories