Job mela: ఈ నెల 15న జాబ్ మేళా Paytmలో ఉద్యోగాలు ఫ్రెషర్స్‌కు గొప్ప అవకాశం!
Sakshi Education

The Directorate of Employment and Training (DET) నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
కంపెనీలు & ఖాళీలు
కంపెనీ పేరు | ఉద్యోగం | ఖాళీలు | అర్హత | వయస్సు పరిమితి | వేతనం (రూ.) |
---|---|---|---|---|---|
పేటీఎం | ఫీల్డ్ సర్వీస్ | 100 | SSC | 19 నుండి 35 | 11,500 – 28,000 |
సంగీత మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ | స్టోర్స్ ఎగ్జిక్యూటివ్/మేనేజర్ | 15 | SSC | 30 లోపు | 16,000 – 21,000 |
వేరియంట్ ప్రైమరీ స్కూల్ | టీచింగ్ | 10 | డిగ్రీ/B.Ed/D.Ed/PG | 20 నుండి 40 | 10,000 |
వేదిక: ప్రభుత్వ ఐటీఐ కళాశాల, సత్రంపూడి
తేదీ: మార్చి 15, 2025
మరిన్ని వివరాలకు: https://employment.ap.gov.in/NotificationDetails.aspx?enc=PDdas5ZQtO0=
Published date : 12 Mar 2025 03:04PM