Skip to main content

Odisha Biodiversity Board Recruitment 2023: భువనేశ్వర్‌లో 25 ప్రాజెక్ట్‌ ఫెలోలు.. ఎవరు అర్హులంటే..

ఒడిశా భువనేశ్వర్‌లోని ఒడిశా బయోడైవర్శిటీ బోర్డు తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Temporary Employment in Biodiversity Conservation, Project Fellows Recruitment Notice, Career Opportunity with Odisha Biodiversity Board, Apply Now for Project Fellow Position, Project Fellows in Odisha Biodiversity Board, Odisha Biodiversity Board ,Temporary Basis Job Opportunity,

మొత్తం ఖాళీల సంఖ్య: 25
పోస్టులు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో, జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో.
అర్హత: ఎంఎస్సీ(జువాలజీ, వైల్డ్‌లైఫ్, బయోటెక్నాలజీ, బయోడైవర్శిటీ, అగ్రికల్చర్, బోటనీ, మైక్రోబయాలజీ) ఉత్తీర్ణతతో పాటు పరిశోధనానుభవం ఉండాలి.
వేతనం: నెలకు జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలోకు రూ.20,000, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలోకు రూ.23,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.12.2023.

వెబ్‌సైట్‌: https://www.odishabiodiversityboard.in/

చ‌ద‌వండి: 8773 Bank Jobs 2023: ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు... ఎంపిక విధానం...

Qualification GRADUATE
Last Date December 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories