Skip to main content

IIT Indore Recruitment 2023: ఐఐటీ-ఇండోర్‌లో జూనియర్‌ అటెండెంట్‌ పోస్టులు.. నెలకు రూ.56,900 వ‌ర‌కు వేతనం..

ఇండోర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. జూనియర్‌ అటెండెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Indore Recruitment 2023 For Non Teaching Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: మెట్రిక్యులేషన్‌/ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా 

దరఖాస్తులకు చివరితేది: 27.01.2023.

వెబ్‌సైట్‌: https://iiti.ac.in/

చ‌ద‌వండి: NIT Warangal Recruitment 2023: నిట్‌ వరంగల్‌లో 100 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories