Skip to main content

ANGRAU Recruitment 2023: ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో 46 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

గుంటూరులోని లామ్‌లో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ సీఎస్‌ స్కీమ్‌లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ANGRAU Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌-05, స్టాటిస్టిషియన్‌-01, ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌ -34, కంప్యూటర్‌ స్టాఫ్‌-03, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌-03.
అర్హత: పోస్టులను అనుసరించి డిగ్రీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: కంప్యూటర్‌ స్టాఫ్‌/జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు. ఇతర పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌: andhrapradeshcss@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 10.05.2023.

వెబ్‌సైట్‌: https://angrau.ac.in/

చ‌ద‌వండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories