Skip to main content

Pgimer: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

PGIMER Senior Residents

చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 07
»    అర్హత: పోస్టుల్ని అనుసరించి జనరల్‌ సర్జరీలో ఎంఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.
»    ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    వాక్‌ఇన్‌ తేది: 23.02.2022
»    వేదిక: ది ఆఫీస్‌ ఆఫ్‌ డా.అరుణాన్షు బెహరా, ప్రొఫెసర్‌–హెడ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జనరల్‌ సర్జరీ, రూమ్‌ నెం.16, ఎఫ్‌–బ్లాక్, ఐదో ఫ్లోర్, నెహ్రూ హాస్పిటల్, పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌.
»    వెబ్‌సైట్‌: pgimer.edu.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 23,2022
Experience Fresher job

Photo Stories