Coal India jobs: కోల్ ఇండియా లిమిటెడ్, కోల్‌కతాలో 14 మేనేజర్ పోస్టులు
Sakshi Education
కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్(సీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 14
- పోస్టుల వివరాలు: చీఫ్ మేనేజర్(సెక్యూరిటీ)/ఈ7 గ్రేడ్–10, జనరల్ మేనేజర్(సెక్యూరిటీ)/ఈ8 గ్రేడ్–04.
- అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. » వయసు: 09.02.2022 నాటికి 62 ఏళ్లు మించకుండా ఉండాలి.
- ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్ మేనేజర్, కోల్ ఇండియా లిమిటెడ్, ‘‘కోల్ భవన్’’ పిమీస్ నెం.04, ఎంఏఆర్ ప్లాట్ నెం.ఏఎఫ్–3, యాక్షన్ ఏరియా–1ఏ,న్యూటౌన్,రాజర్హత్, కోల్‌కతా–700156 చిరునామకు పంపించాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 01.03.2022
- వెబ్‌సైట్: www.coalindia.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 01,2022 |
Experience | Fresher job |