AP Medical Posts: జీజీహెచ్, కర్నూలులో 12 మెడికల్ పోస్టులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విద్యా విభాగం కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 12
- పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, స్ట్రెచర్ బేరర్, ఫార్మసిస్ట్, డార్క్ రూం అసిస్టెంట్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, ఫిజిసిస్ట్/న్యూక్లియర్ ఫిజిసిస్ట్, పర్‌ఫ్యూజనిస్ట్, ప్రోస్ధటిక్ టెక్నీషియన్.
- అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
- వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్ కార్యాలయం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు,ఏపీ చిరునామకు పంపించాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 15.02.2022
- వెబ్‌సైట్: kurnool.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 15,2022 |
Experience | Fresher job |