Skip to main content

NIVEDI: ఎన్‌ఐవీఈడీఐ, బెంగళూరులో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

NIVEDI-Bengaluru Project staff

బెంగళూరులోని ఐసీఏఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటర్నరీ ఎపిడెమాలజీ– డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌(నివేది).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 05
»    పోస్టుల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)–02, ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌–01, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–01, ఫీల్డ్‌ అసిస్టెంట్‌–01.
»    అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ yì గ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంటెక్, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»    వయసు: 21 నుంచి 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
»    జీతం: నెలకు రూ.20,000 నుంచి 35,000 + హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.    
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    ఇంటర్వ్యూతేది: 25.02.2022
»    వేదిక: ఐకార్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెటర్నరీ ఎపిడిమియాలజీ అండ్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్, యెలహంక, బెంగళూరు–560064.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 21.02.2022
»    వెబ్‌సైట్‌:nivedi.res.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 21,2022
Experience Fresher job

Photo Stories