ESIC Patna Recruitment: ఈఎస్‌ఐసీ, పాట్నాలో 38 ఫ్యాకల్టీ పోస్టులు
పాట్నాలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈసీఐసీ).. ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 38
» పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, స్పెషలిస్ట్.
» విభాగాలు: జనరల్ మెడిసిన్,డెర్మటాలజీ, ఆర్ధోపెడిక్స్,పీడియాట్రిక్స్, మైక్రోబయాలజీ, టీబీ–చెస్ట్, అనెస్తీషియా, జనరల్ సర్జరీ తదితరాలు.
» అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డిప్లొమా,డీఎం/ఎండీ/డీఎన్‌బీ/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
» వయసు: 45 నుంచి 67 ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం: నెలకు రూ.67,700 నుంచి రూ.2,40,000 లక్షల వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం:
ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఈమెయిల్: ్ఛటజీఛిఝఛిజిbజీజ్టి్చఃజఝ్చజీ .ఛిౌఝ
» దరఖాస్తులకు చివరి తేది: 15.02.2022
» వెబ్‌సైట్:esicmchbihta@gmail.com
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 15,2022 |
Experience | Fresher job |