IIT Kanpur Recruitment: ఐఐటీ, కాన్పూర్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్(ఆర్‌ఈవో)–02, ఆర్‌ఈవో(రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్) గ్రేడ్1–04, ఆర్‌ఈవో(రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్) గ్రేడ్ 2–02.
విభాగాలు: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్, క్రయో–ఈఎం ఫెసిలిటీ, ఆఫీస్ ఆఫ్ డీన్, రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్, డైరెక్టరేట్ /డీన్, రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్, ఆఫీస్ ఆఫ్ డీన్, రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్(సెఫ్టీ సెల్).
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్/బీఎస్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో పని అనుభవం, ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
వయసు: 40ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,23,100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021
వెబ్‌సైట్: https://www.iitk.ac.in
Qualification | GRADUATE |
Last Date | October 05,2021 |
Experience | 1 year |
For more details, | Click here |