Skip to main content

Trainee Project Engineer Posts: బెల్, బెంగళూరులో 14 ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు

BEL Bangalore

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ ఇంజనీర్, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు:
ట్రెయినీ ఇంజనీర్‌–10, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–04.

ట్రెయినీ ఇంజనీర్‌: 
అర్హత:
ఎలక్ట్రానిక్స్‌/కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌ /టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌/టెలీకమ్యూనికేషన్‌/కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. 
వయసు: 25ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: 
అర్హత:
ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 28ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.45,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 08.09.2021

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/
 

Qualification GRADUATE
Last Date September 08,2021
Experience 1 year

Photo Stories