Prasar Bharati Recruitment: న్యూఢిల్లీలో టెక్నికల్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
ఢిల్లీలోని ప్రసార భారతి ఒప్పంద ప్రాతిపదికన ప్రోగ్రామర్–1–2, మొబైల్ అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సంఖ్య: 07
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత కంప్యూటర్ లాంగ్వేజెస్‌లో పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.
వయసు: 04.11.2021 నాటికి 35ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.33,500 నుంచి రూ.45,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 04.11.2021
వెబ్‌సైట్: https://prasarbharati.gov.in
Qualification | GRADUATE |
Last Date | November 04,2021 |
Experience | 1 year |
For more details, | Click here |