Skip to main content

Supreme Court Notification 2022: సుప్రీంకోర్టులో కోర్టు అసిస్టెంట్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

న్యూఢిల్లీలోని భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆఫ్‌ ఇండియా.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన రిజిస్ట్రీ విభాగంలో.. గ్రూప్‌ బి నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు అయిన కోర్టు అసిస్టెంట్‌(టెక్నికల్‌ అసిస్టెంట్‌-కమ్‌-ప్రోగ్రామర్‌) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
supreme court assistant notification

మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత: బీసీఏ, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.80,803 చెల్లిస్తారు.

పరీక్ష విధానం: రాత పరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్‌), టెక్నికల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్, ప్రాక్టికల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌(రిక్రూట్‌మెంట్‌), సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ ఇండియా, తిలక్‌ మార్గ్, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.12.2022

వెబ్‌సైట్‌: https://main.sci.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: నెల్లూరు ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories