Skip to main content

AP Govt Jobs: నెల్లూరు ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

నెల్లూరు ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Govt Nursing College Recruitment 2022 For Junior Assistant Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌-01, క్లాస్‌ రూమ్‌ అటెండర్‌-01.
అర్హత: ఏడో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పీజీడీసీఏ సర్టిఫికేట్‌ ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
వేతనం: నెలకు జేఏ పోస్టుకు రూ.18,500, సీఆర్‌ఏ పోస్టుకు రూ.15,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతతో సాధించిన మార్కులు, ఉత్తీర్ణతా సంవత్సరం తదిత రాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్, గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, నెల్లూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.12.2022

వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in/

చ‌ద‌వండి: ECHS Recruitment 2022: ఈసీహెచ్‌ఎస్‌లో 189 స్టాఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date December 28,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories