Skip to main content

Senior Assistant Engineer Posts: బెల్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు

BEL

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)..ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత:
డిప్లొమా(ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/టెలీకమ్యూనికేషన్‌ /ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌/కమ్యూనికేషన్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.09.2021 నాటికి 50ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్‌ (హెచ్‌ఆర్‌/ఎస్సీ అండ్‌ యూఎస్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జలహల్లి, బెంగళూరు–560013 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 18.09.2021

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

Qualification DIPLOMA
Last Date September 18,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories