Skip to main content

IIT Hyderabad: రీసెర్చ్‌ అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

IIT Hyderabad Recruitment

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), హైదరాబాద్‌.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: డాక్టోరల్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(డీఆర్‌ఎఫ్‌), రీసెర్చ్‌ అసోసియేట్, రీసెర్చ్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ స్టాఫ్‌(డెవలపర్‌).
విభాగాలు: సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ /తత్సమాన, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.55,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 24.10.2021

వెబ్‌సైట్‌: https://www.iith.ac.in/

చ‌ద‌వండి: Prasar Bharati Recruitment: న్యూఢిల్లీలో టెక్నికల్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification GRADUATE
Last Date October 24,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories