ISI Recruitment: ఐఎస్‌ఐ, కోల్‌కతాలో ప్రాజెక్ట్ లింక్డ్ పర్సన్స్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్(ఐఎస్‌ఐ) ఆర్‌సీబోస్ సెంటర్ ఫర్ క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కింద.. ప్రాజెక్ట్ లింక్డ్ పర్సన్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: పోస్ట్ డాక్టోరల్ ఫెలో–01, సీనియర్ రీసెర్చ్ ఇంజనీర్–03, జూనియర్ రీసెర్చ్ ఇంజనీర్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.10.2021 నాటికి 35ఏళ్లు మించకూడదు.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 25,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: rcbose@isical.ac.in
దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021
వెబ్‌సైట్: https://www.isical.ac.in
చదవండి: BEL Recruitment: బెల్, చెన్నైలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలు ఇవే
Qualification | GRADUATE |
Last Date | November 10,2021 |
Experience | 1 year |
For more details, | Click here |