Skip to main content

Project Engineer Posts: బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు

BEL Bangalore

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టులు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌;
అర్హత: బీఈ/బీటెక్‌(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌  –టెలీకమ్యూనికేషన్‌/టెలీకమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 01.08.2021 నాటికి 28ఏళ్లు మించకూడదు.
వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది రూ.40,000, మూడో ఏడాది రూ.45,000, నాలుగో ఏడాది రూ.50,000 చెల్లిస్తారు. » 

ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

Qualification GRADUATE
Last Date September 15,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories